మహబూబ్నగర్ జిల్లా బోయపల్లి సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది.


అక్కడి వారి వివరాల ప్రకారం, పల్లి పొట్టు తీసుకెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది డ్రైవర్ కి స్వల్ప గాయాలవడంతో హాస్పిటల్ కి తరలించినట్టుగా అక్కడి వారి సమాచారం. డ్రైవర్ డీసెల్ అదా చేయడం కోసమని ట్రాక్టర్ ని నూట్రాల్ చేయడంతో అది కంట్రోల్ తప్పి బోల్తా పడిందని అక్కడివారు వివరించారు.

