యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస ఫ్లాపుల తర్వాత ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి మంచి చిత్రాన్ని అందించాడు. అతను తన తదుపరి చిత్రం ‘మీటర్’ టీజర్‌ను విడుదల చేశాడు మరియు అది ఏప్రిల్ 7న రానుంది….
Tag: Kiran Abbavaram Meter Telugu Movie
మీటర్ టీజర్ | కిరణ్ అబ్బవరం |
కిరణ్ అబ్బవరం మీటర్ అనే కొత్త సినిమాతో పోలీస్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టీజర్ విషయానికొస్తే, కిరణ్ అబ్బవరం ఈ సినిమా లో పోలీస్ గెటప్ లో కనబడతాడు, నా మీటర్ లో నేను వెళతా నను గెలకొద్దు.. నాకు అడ్డు రావద్దు…..