వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీలు ఇతరులతో చేతులు కలపాలని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఏ పార్టీకి 60కి పైగా సీట్లు రావని, బీఆర్ఎస్ మరో పార్టీతో…