బాహుబలి సిరీస్ సూపర్ సక్సెస్ తర్వాత ప్రభాస్ పెద్ద పేరు తెచ్చుకున్నాడు. తన కొత్త ఇమేజ్‌కి తగ్గట్టుగా ప్రభాస్ పాన్-ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నాడు. ఇతర చిత్రాలతో పోలిస్తే ప్రశాంత్ నీల్ హీరోలకు భారీ ఎలివేషన్స్ ఇవ్వడంతో అతని సలార్ చిత్రం కూడా భారీ…