గత కొంత కాలంగా అమెరికా, ఇరాన్ మధ్య పరిస్థితులు సజావుగా సాగడం లేదన్న సంగతి తెలిసిందే. క్రీడల్లో కూడా రెండు దేశాలు హోరాహోరీగా తలపడినప్పుడు హై టెన్షన్ పరిస్థితి ఏర్పడుతుంది. డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఇరాన్‌పై యుద్ధం జరిగింది. అంతే…