రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుంటే, విభజన తర్వాత అప్పులు భారీగా పెరిగిపోయాయని పార్లమెంట్లో కేంద్రప్రభుత్వం అన్నారు. అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని కేంద్రం తెలిపింది. 2022 అక్టోబర్ నాటికి అప్పులు రూ.4.33 లక్షల కోట్లుగా ఉన్నాయి. అప్పుల్లో కార్పొరేషన్లు, ప్రభుత్వ…