ఈరోజు మధ్యాహ్నం నాగోల్ ఫ్లైఓవర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌కు వేసిన సిమెంట్ దిమ్మెలు రోడ్డుపై పడడంతో ఓ వ్యక్తికి గాయాలు కాగా, అక్కడి జనం స్పందించి 108లో ఆస్పత్రికి తరలించారు.

Stay Tuned for Latest News