కిరణ్ అబ్బవరం మీటర్ అనే కొత్త సినిమాతో పోలీస్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
టీజర్ విషయానికొస్తే, కిరణ్ అబ్బవరం ఈ సినిమా లో పోలీస్ గెటప్ లో కనబడతాడు, నా మీటర్ లో నేను వెళతా నను గెలకొద్దు.. నాకు అడ్డు రావద్దు.. అనే క్లాస్ డైలాగ్ మరియు బ్లాస్ట్ ఐపోవడానికి ఇది పవర్ తో నడిచే మాములు మీటర్ అనుకున్నావా పొగరుతో నడిచే మాస్ మీటర్ అనే మాస్ డైలాగ్ టీజర్ కి హైలైట్ కనిపిస్తాయి.
7 ఏప్రిల్ 2023 లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా హిట్టా లేక ఫట్టా అనేది వేచి చూడాల్సిందే.