సమంత ప్రధాన పాత్రలో గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “శాకుంతలం” సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ ఏప్రిల్ 14న విడుదల కానుంది. భారతదేశంలోని వివిధ నగరాల్లో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో టీమ్ ప్రయత్నాలు చేసినప్పటికీ, సినిమాకు తగిన స్థాయిలో ఆదరణ లభించడం…