పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న లెజెండరీ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గాయపడిన సంగతి తెలిసిందే. ప్రభాస్ పాన్-ఇండియన్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ సందర్భంగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఇది జరిగింది. ఈ అప్‌డేట్‌ని శ్రీ అమితాబ్ బచ్చన్ గారు తన అధికారిక…